జూనియర్ ఎన్టీఆర్ కావాలి అంటున్న చిరంజీవి కూతురు

Unknown
జూనియర్ ఎన్టీఆర్ కావాలి అంటున్న చిరంజీవి కూతురు


మెగా స్టార్ చిరంజీవి కి తమ్ముడు కూతురు అయిన నిహారిక మెగాస్టార్ ని కూడా డాడీ అని పిలవడం అలవాటు అని ఎప్పుడో చెప్పింది. ఆమె మాత్రమే కాదు తన అన్న వరుణ్ తేజ్ కూడా చిరంజీవి ని చొరవగా డాడీ అని పిలుస్తాడు. నిహారిక ఇప్పుడు బుల్లితెర మీద సూపర్ హాట్ యాంకర్ అయ్యింది. త్వరలో ఆమె మొదటి సినిమా ఒక మనసు విడుదల కి సిద్దం అవుతోంది. అందులో నాగ శౌర్య హీరో గా నటిస్తూ ఉండగా సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు మెగా ఫాన్స్.

సినిమా విషయం లో చాలా సంగతులు చెబుతూ తనకి హీరో అంటే ఇష్టం అని ఎదురు అయిన ప్రశ్న కి తడబడకుండా నిహారిక ఎన్టీఆర్ పేరు చెప్పేసింది. ఒక మెగా ఫామిలీ నుంచి ఒచ్చిన హీరోయిన్ నందమూరి హీరో పేరు చెప్పడం నిజంగా భారీ విశేషం అనే అనాలి. విషయం చెప్పగానే యాంకర్ సైతం షాక్ కి గురవడం విశేషం. కాన్వర్జేషన్ అంతా ఆమె హీరోతో నటించాలి అనుకుంటోంది అని అన్నప్పుడు మొదలు అయ్యింది. తనకి తారక్ అంటే పిచ్చి అనీ అతనితో నటించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పింది నిహా.

Post a Comment

0 Comments

Post a Comment (0)
3/related/default